SIPB meeting 2025: రూ.1.14లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్ సిగ్నల్

ఐటీ, ఇంధనం, టూరిజం, ఎరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కిపైగా ప్రాజెక్టులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. వీటి ద్వారా 67 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి 11వ ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.