కిడ్నీలో రహస్య ట్యూమర్లు: సాధారణ హెల్త్ చెకప్స్‌లోనే బయటపడుతున్న క్యాన్సర్లు

సాధారణ ఆరోగ్య పరీక్షల సమయంలో అనుకోకుండా బయటపడే కిడ్నీ ట్యూమర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రారంభ దశలోనే గుర్తిస్తే కిడ్నీ దెబ్బతినకుండా విజయవంతంగా చికిత్స అందించవచ్చని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ దిలీప్ ఎం. బాబు వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లో..