కూల్చుతారా..కూల్చమంటారా..? భద్రాద్రి దేవస్థాన భూముల ఆక్రమణదారులకు నోటీసులు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన విలీన ఆంధ్రప్రదేశ్‌లోని ఎటపాక మండలం పురుషోత్తపట్నం ప్రాంత భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించిన వారికి మంగళవారం దేవస్థానం