ఇంట్లో కరెంట్ రావట్లేదని స్తంభం ఎక్కిన వ్యక్తి.. కిందపడి మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన

పరిగి, వెలుగు: ఇంట్లో కరెంట్ రాకపోవడంతో వైర్ సరిచేసేందుకు స్తంభం ఎక్కిన ఓ వ్యక్తి.. ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు.