‘పాలమూరు’ స్పీడ్ పెంచండి: మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్ టౌన్/ కొల్లాపూర్/ వనపర్తి/ రేవల్లి, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులను స్పీడ్‌గా పూర్తి చేయాలని రాష్ట్ర