జైభీమ్ కాన్సెప్ట్ మళ్లీ ట్రెండ్ అవుతోందా?.. కోటా పాలిటిక్స్ దేనికి దారితీస్తాయ్..

131వ రాజ్యాంగ సవరణకు గ్రౌండ్ రెడీ చేసింది మోదీ సర్కార్. ఈనెల 16 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే డీలిమిటేషన్ బిల్లుకు ఈ విధంగా రూట్ క్లియర్ ఔతుంది. రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35.. మొత్తం లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలన్న ప్రపోజల్‌తో జరిగింది ఈ సవరణ. భారత రాజ్యాంగాన్ని సరిదిద్దడం ఇది 131వ సారి.