ట్రాఫిక్ వాలంటీర్లు వస్తున్నారు..రద్దీ ప్రదేశాల్లోవాలంటీర్లను నియమించి ట్రాఫిక్ కు చెక్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు వాలంటీర్లను నియమించాలని ప్లాన్ చేస్తున్నారు. రోజూ రెండు లక్షలకు మందికి పైగాజిల్లా కేంద్రానికి వివిధ పనుల రీత్యా వస్తున్నారు.