టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్ చేసిన స్మృతి.. తొలి భారత క్రికెటర్గా రేర్ ఫీట్
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందనా అరుదైన ఘనత సాధించింది. భారత్ తరుఫున టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు (4244) చేసిన తొలి ప్లేయర్గా రికార్డ్ సృష్టించింది.