దళారులకు చెక్: హెడ్డాఫీసు నుంచే ఆర్టీఏ స్మార్ట్ కార్డులు..జోనల్ ఆఫీసుల నుంచి మార్చే అవకాశం
హైదరాబాద్‌సిటీ, వెలుగు : గ్రేటర్లో ఆర్టీఏ ఇస్తున్న స్మార్ట్‌కార్డులను ఇక నుంచి ఖైరతాబాద్‌లోని హెడ్డాఫీసు నుంచే జారీ చేసేందుకు అధికారులు ప్రపోజల్స్రెడీ చేశారు.