జార్ఖండ్ విమాన ప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్.. విమానంలో బ్లాక్ బాక్సే లేదు, అసలు కారణం తెలిసేదెలా?

ఏడుగురిని బలిగొన్న జార్ఖండ్ విమాన ప్రమాదం వెనుక దాగిన రహస్యాలను వెలికితీసే బ్లాక్ బాక్స్.. అసలు ఆ విమానంలోనే లేదన్న చేదు నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక పైలట్ల తప్పిదమా అని ఆరా తీస్తున్న దర్యాప్తు సంస్థలకు.. 40 ఏళ్ల నాటి పాత నిబంధనలు ఇప్పుడు సంకెళ్లు వేస్తున్నాయి. అసలు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ లేని ఆ విమానం గాలిలోకి ఎగిరేందుకు అనుమతులు ఎలా వచ్చాయనే ప్రశ్న అందరి మనసుల్నీ తొలిచేస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.