K Kavitha: లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. బీఆర్ఎస్, బీజేపీపై కవిత కీలక వ్యాఖ్యలు!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్సీ కవితా తాజాగా కేసు నుంచి విముక్తి పొందారు. ఈ కేసులో కవితకు ఎలాంటి సంబంధం లేదని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పు తర్వాత గతంలో కేటీఆర్ చేసిన ఓ ట్వీట్‌ను కవిత తప్పుపట్టారు.