న్యాయవ్యవస్థే సుప్రీం.. కోర్టు తీర్పును అందరూ గౌరవించాలి : ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టు నిర్దోషిగా విడుదల చేయడం పల్ల ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే హర్షం వ్యక్తం చేశారు.