పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఆఫ్ఘన్ దళాలు ? సరిహద్దుల్లో హై టెన్షన్ !

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం ఇప్పుడు యుద్ధ వాతావరణానికి దారితీసింది. ఈరోజు (ఫిబ్రవరి 27) పాక్ జరిపిన వైమానిక దాడుల తర్వాత, ఆఫ్ఘన్ దళాలు ప్రతిదాడి చేసి పాకిస్థాన్‌కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఆఫ్ఘన్ మీడియా సంస్థ  సంచలన ప్రకటన చేసింది....................