The Bluff Review: ఓటీటీలోకి వచ్చేసిన 'ది బ్లఫ్'.. ప్రియాంక చోప్రా యాక్షన్ ఎలా ఉందంటే?

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా మరోసారి హాలీవుడ్ తెరపై తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం 'ది బప్ల్ '(The Bluff) . ఈ మూవీ ఈరోజు ( ఫిబ్రవరి 26న) ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. నేడు మధ్యాహ్నం 1:30 గంటలకు స్ట్రీమింగ్ ప్రారంభమైంది.