Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు.. బడా హీరోల రేంజ్‌లో రెమ్యూనరేషన్ ఆఫర్!

కోలీవుడ్ నుంచి వచ్చి సౌత్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న కుర్రాడు ప్రదీప్ రంగనాథన్. సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తన ప్రతిభతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ యంగ్ హీరో పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ఊహించని స్థాయిలో పెంచేశారు.