The Kerala Story 2: 'ద కేరళ స్టోరీ 2' విడుదలకు గ్రీన్ సిగ్నల్.. స్టే ఎత్తివేస్తూ హైకోర్టు కీలక తీర్పు!

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన చిత్రం 'ద కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' . విడుదలకు ముందే ఈ సినిమాకు వివాదాలు చుట్టుముట్టాయి. చివరకు కేరళ హై కోర్టుకు చేరింది. దీంతో కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర స్టేను కేరళ హైకోర్టు ఎత్తివేసింది.