Shivaji Laya: హిట్ కాంబినేషన్ రిపీట్.. శివాజీ–లయ కాంబినేషన్‌పై భారీ అంచనాలు..

శివాజీ లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తూ నిర్మించిన క్రైమ్‌‌ కామెడీ ఫ్యామిలీ థిల్లర్‌‌ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’.  సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. శివాజీకి జంటగా లయ నటించారు. బన్నీ వాస్‌‌, వంశీ నందిపాటి మార్చి 6న థియేటర్స్‌‌లో విడుదల చేస్తున్నారు.