గిరిజనుల సమస్యలు పరిష్కరించని అధికారులపై ఫిర్యాదు చేయండి

గిరిజన గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు తెలిసి కూడా పరిష్కరించని అధికారులపై తమకు ఫిర్యాదు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు.