హార్ట్‌ఫుల్ కథకు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్.. పాతికేళ్ల యువ దర్శకుడి సంచలనం
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.