Son Of: డబ్బుకంటే కష్టపడే తత్వమే వారసత్వం.. తండ్రి–కొడుకుల బాండింగ్‌‌తో ‘సన్ ఆఫ్’

సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకుడు. వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇవాళ శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు నిర్మాతలు అశోక్ కుమార్, రామ సత్యనారాయణ, లయన్ వెంకట్, రామకృష్ణ గౌడ్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధి