PEDDI: ‘పెద్ది’ సెకండ్ సింగిల్ అనౌన్స్.. ‘రై రై రా రా’కి రెడీ అయిన రామ్ చరణ్.. రిలీజ్ ఎప్పుడంటే?

‘చికిరి చికిరి’ అంటూ ఇప్పటికే ఓ ట్రెండ్ సృష్టించిన ‘పెద్ది’ చిత్రంలోని సాంగ్ ట్రెమండెస్ రెస్పాన్స్‌‌తో యూట్యూబ్‌‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా సెకండ్ సాంగ్‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.