World Cup 2026: డూ ఆర్ డై మ్యాచులో తేలిపోయిన న్యూజిలాండ్ బ్యాటర్స్.. బౌలర్లపైనే భారమంతా..!

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో‎ భాగంగా ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న మ్యాచులో న్యూజిలాండ్ మోస్తారు స్కోర్‎కే పరిమితమైంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస్ స్టేడియంలో జరుగుతోన్న ఈ డూ ఆర్ డై మ్యాచులో న్యూజిలాండ్ బ్యాటర్లు తేలిపోయారు.