నకిలీ డిగ్రీతో జడ్జిగా ఐదేళ్లు విధులు..పాకిస్తాన్లో వెలుగులోకి వచ్చిన ఉదంతం

నకిలీ లా డిగ్రీతో ఇస్లామాబాద్ హైకోర్టులో ఐదేండ్లు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన ఒక జడ్జి ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో ఇస్లామాబాద్ హైకోర్టు అతడి నియామకం చెల్లదని తీర్పునిచ్చింది. అతడిని పదవి నుంచి తొలగిస్తూ116 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించింది.