రాజంపేటలో భారీ అగ్నిప్రమాదం.. అర్ధరాత్రి లాడ్జిలో చెలరేగిన మంటలు.. ఒకరు మృతి

కడప జిల్లా రాజంపేటలో అర్ధరాత్రి వేళ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న 'దీప్ లాడ్జి'లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, 32 మంది అస్వస్థతకు గురయ్యారు.