Tirumala: అయ్యో దేవుడా.. దైవ దర్శనం కోసమని వచ్చి..

తిరుమల ఘాట్‌ రోడ్డులో గోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకొని ఇద్దరు భక్తులు బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.