కుక్క కరిచిన గేదె పాలు తాగితే రేబిస్ వ్యాధి వస్తుందా..? జగిత్యాల జిల్లాలో ఆస్పత్రి ముందు క్యూ కట్టిన గ్రామస్తులు

రేబిస్ వ్యాధి వచ్చిన గేదె పాలు తాగితే రేబిస్ వస్తుందా..? వ్యాక్సిన్స్ వేసుకోవాల్సిందేనా..? దీని గురించి డాక్టర్లు ఏం చెబుతున్నారు..? జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటన తర్వాత చాలా మందిలో వచ్చిన డౌట్ లు