అందరూ నిద్రలో ఉన్న వేళ.. కాగజ్ నగర్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.9గా నమోదు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ లో స్వల్ప భూకంపం జనాలను భయాందోళనకు గురిచేసింది. కౌటాల, బెజ్జూర్, పెంచికల్ పేట్ ప్రాంతాల్లో బుధవారం (ఫిబ్రవరి 25) అర్ధరాత్రి మూడు సెకన్ల పాటు భూమి