ఇది కరెక్ట్ కాదు కేటీఆర్.. బ్లేమ్ చేయడం మానుకోవాలి: కేటీఆర్ ట్వీట్పై కవిత ఫైర్

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ రావడంపై కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత ఫైరయ్యారు. బీఆర్ఎస్ వైఫల్యానికి నేనా కారణం..? మీ అహంకారమే మీ పతనానికి నాంది.. లిక్కర్ స్కాం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని కారు కూతలు