ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం చెన్నూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, టీ జీఎస్‌డబ్య్లూ, రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.