లండన్ లో తెలుగు యువకుడు మృతి

ఇంగ్లాండ్ లండన్‌‌‌‌‌‌‌‌లోని క్రోయ్‌‌‌‌‌‌‌‌డాన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఓ రెండంతస్తుల భవనంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన యువకుడు గొంతి అభిషేక్ (28) మృతి చెందాడు.