ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీకొని ఆరుగురి మృతి
రాజస్థాన్‌లోని బలోత్రాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు, ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..