ఏపీ కొత్త సీఎస్‌గా సాయిప్రసాద్.. రేపే బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జి.సాయిప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సి.ఎస్.కె. విజయాంద్ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2026 నాటితో ముగియనుంది. ఆయన స్థానంలో జి.సాయిప్రసాద్‌ను ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..