కృష్ణా జలాలను ఇతర బేసిన్‌లకు మళ్లించొద్దు
కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం ఇతర బేసిన్‌లకు తరలించడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. బచావత్(కృష్ణా-1), బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్(కృష్ణా-2) ప్రకారం బేసిన్ అవసరాలు తీరిన తర్వాతే ఇతర బేసిన్‌లకు నీటిని ....