ప్రేమను పంచే సినిమాలు తీయండి..ది కేరళ స్టోరీ2 సినిమాపై ప్రియాంకా గాంధీ కామెంట్

ప్రజలు తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉండాలని, అయితే ద్వేషాన్ని పెంచేలా కాకుండా శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే సృజనాత్మక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక సూచించారు.