ఆర్మూర్  మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతల స్వీకరణ

ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు, వైస్ చైర్సన్​గా కాట్ పల్లి వెంకటరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.  రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు తాహెర్ బిన్ హందాన్, మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి వినయ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ చిన్నా