జనగామ జిల్లాలో పల్టీలు కొట్టి.. రిజర్వాయర్ లోకి దూసుకెళ్లిన స్విఫ్ట్ కారు..
జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ లో పల్టీలు కొట్టి రిజర్వాయర్ లోకి దూసుకెళ్లింది స్విఫ్ట్ కారు. గురువారం ( ఫిబ్రవరి 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి