T20 World Cup: బెన్నెట్ పోరాటం వృథా.. డూ ఆర్ డై మ్యాచులో జింబాబ్వేపై భారత్ భారీ విజయం
టీ20 వరల్డ్ కప్ టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ (55), హార్ధిక్ పాండ్యా (50) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపగా