హైదరాబాద్‌‌ లో హౌస్ బోట్లు!... కేరళ తరహా జల విహారానికి టూరిజం శాఖ ప్లాన్

హైదరాబాద్‌‌ సిటీ వాసులకు, పర్యాటకులకు టూరిజంలో కొత్త అనుభూతిని పంచేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా హౌస్‌‌ బోట్లను అందుబాటులోకి తేచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.