డీఎంఎఫ్టీ నిధులపై నిఘా..ప్రభావిత ప్రాంతాల్లోనే వెచ్చించేలా నిబంధనలకు కేంద్రం కసరత్తు

సింగరేణి విస్తరించిన జిల్లాల్లో కేటాయించే డీఎంఎఫ్టీ నిధులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులతో ప్రభావితమయ్యే ప్రాంతాలకే ఈ నిధులను వెచ్చించేలా ప్రత్యేకంగా నిబంధన తీసుకురావాలని భావిస్తోంది.