BR Naidu: సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్ వీడియో వైరల్.. స్పందించిన బీఆర్ నాయుడు
తనపై డీప్‍ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. దీని వెనుక వైసీపీ కుట్ర ఉందని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.