Catherine Tresa: హిమయత్‌నగర్‌లో హీరోయిన్ కేథరీన్ సందడి.. కలర్స్ హెల్త్ కేర్ 2.0 గ్రాండ్ ఓపెనింగ్

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హిమయత్‌నగర్ వీధులు శనివారం (ఫిబ్రవరి 28న) ఉదయం నుంచే కోలాహలంగా మారాయి. ఏదో భారీ సినిమా షూటింగ్ జరుగుతోందా అన్నట్లుగా జనం ఎగబడ్డారు. కటౌట్లు, పూల అలంకరణలు, కెమెరా వెలుగుల మధ్య వాతావరణం పండుగలా మారింది. దానికి కారణం.. వెండితెర 'ఇద్దరమ్మాయిలతో' సుందరి, గ్లామర్ క్వీన్ కేథరీన్ థెరీసా అక్క