ఇరాన్‌పై దాడులు.. భారత్‌కు భారీ నష్టం తప్పదా..?

భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉన్న ఇరాన్ యుద్ధ వాతావరణంలో చిక్కుకోవడం ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలక ప్రాంతం. ఇక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇంధన, సరుకు ధరలు భారీగా పెరిగే ప్రమాదముంది.