T20 World Cup: దయచేసి జట్టులో మార్పులు చేయొద్దు.. టీమిండియా మాజీ క్రికెటర్ కీలక సూచనలు

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ పై మాజీ భారత క్రికెటర్ ఆకాశ్ చోప్రా భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశాడు.