ఖమేనీ ఉన్న ప్రదేశం ఎలా లీక్ అయింది? షెడ్యూల్ కంటే ముందే ఇరాన్‌పై ఎందుకు దాడి చేశాయి?

అమెరికా నిఘా సంస్థ CIA ఇజ్రాయెల్‌తో కలిసి ఖమేనీ కదలికలపై కొన్ని నెలలుగా గమనిస్తోంది. పాలనా భవనాల్లో శుక్రవారం సాయంత్రం ఖమేనీ, ఇతరులు భేటీ కాబోతున్నట్లు ముందుగానే గుర్తించారు. కానీ ఏ భవనంలో సమావేశమవుతున్నారని స్పష్టం కాలేదు. అయితే సమావేశాన్ని శనివారం ఉదయానికి మార్చడంతో అది లీకైంది.