జగిత్యాల D Mart లో గొడవ.. షాపింగ్ కి వచ్చిన యువతిని వేధించిన పోకిరి... చివరికి..

జగిత్యాల జిల్లా డీమార్ట్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షాపింగ్ కి వచ్చిన ఓ యువతిని చేతివేళ్ళతో అసభ్యకరంగా సైగలు చేస్తూ వేధించాడు ఓ యువకుడు. దీంతో ఆ యువకుడిని డీమార్ట్ ఆవరణలో చితకబాదారు