మహబూబాబాద్ కలెక్టర్ బదిలీతో.. సంబరాలు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బిసీ సంఘాల నాయకులు

మహబూబాబాద్, వెలుగు: రెండేళ్లుగా మహబూబాబాద్ కలెక్టర్గా పని చేస్తున్న అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ కావడంతో జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ సెంటర్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు.