IND vs ZIM: క్రికెట్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. మ్యాచ్ చూసేవారికి మెట్రోలో ఫ్రీ జర్నీ..

IND vs ZIM: టీ20 వరల్డ్ కప్ 2026 సూప‌ర్‌-8లో భాగంగా ఈరోజు ( ఫిబ్రవరి 26న) భార‌త్ వర్సెస్ జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌బోతుంది. ఈ క్ర‌మంలో  మ్యాచ్‌ను మైదానంలో ప్ర‌త్య‌క్షంగా వీక్షించే వారికి చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది.