స్వీడన్‌లో భారతీయ యువ వ్యాపారికి చేదు అనుభవం: కంపెనీ అమ్ముకుని ఇండియా రిటర్న్

స్వీడన్‌లో ఫుడ్ సెక్యూరిటీ కోసం 6 నెలల్లోనే ఒక స్టార్టప్‌ను నిర్మించి.. అక్కడి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించిన ఒక భారత యువ పారిశ్రామికవేత్తకు అక్కడి వలస విధానం చుక్కలు చూపించింది. ఫలితంగా కష్టపడి పెంచిన కంపెనీని అమ్ముకుని, కన్నీళ్లతో స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభిజిత్ నాగ బాలసుబ్రహ్మణ్య