kumaram bheem asifabad- నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

జిల్లాలో పత్తి కొనుగోళ్లను శనివారం నుంచి నిలిపివేస్తున్నారు. ఆరుగాలం కష్ట పడి పండించిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించేందుకు పత్తి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సీజన్ ప్రారంభంలో వర్షాభావం, తరువాత భారీ వర్షాలతో పత్తి పంటపై ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తెగుళ్లు, చీడా పీడల బెడద కూడా ఈ సారి తీవ్రంగా ఉంది.