Virosh Wedding: ఉదయ్‌‌పూర్‌‌‌‌లో వైభవంగా  విరోష్‌‌ కళ్యాణం.. ఫోటోలు వైరల్

తెలుగు తెరపై ‘గీత గోవిందం’గా అలరించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట నిజ జీవితంలోనూ ఏడడుగులు వేసింది. గత కొన్నేళ్లుగా సాగుతున్న  ఊహాగానాలకు తెరదించుతూ గురువారం రాజస్థాన్‌‌లోని ఉదయ్‌‌పూర్ వేదికగా వివాహ బంధంతో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు.